ప్రతి మానవుడు దేహం మీద చాలా మమకారాన్ని పెంచు కుంటాడు. అలాగే ‘నాది’’ అనే వాటికోసం ఎంతైనా దిగజారి పోతాడు. ప్రాణమిత్రులను, సొంత బంధువులను కూడా వదులుకోవడానికి దద్దపడుతాడు.
కానీ ఆఖరికి అతనికి మిగిలేది ఏముంటుంది. తన ఆస్తిపాస్తులే కాదు, పెంచి పోషించిన ఈ దేహం కూడా తన మరణానంతరం తనది కాదు.
‘‘ ఆరికి మిగిలేది బూడిదే’’ అన్న సత్యాన్ని తెలియ జేస్తుంటుంది శివుడి ఒంటి మీదున్న బూడిద. అందులోని ఆంతర్యం అదే!
మరింత సమాచారం తెలుసుకోండి: